Seedlings Nursery | Woman Anuradha Seedlings Production Success Story | Sneha Nursery | hmtv Agri 2 months ago

7, 158 views

66 Likes   5 Dislikes

Information

Seedlings Nursery | Woman Anuradha Seedlings Production | Sneha Nursery | hmtv Agri

చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ఆమెకు చాలా ఇష్టం. సాగులో రైతుల ఇబ్బందులు ఆమెను కలచివేసేవి. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేస్తే దిగుబడులు మేలురకంగా వస్తాయని గ్రహించారు. అందుకోసమే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నర్సరీ నిర్వహణపై అవగాహన తెచ్చుకున్నారు అనురాధ.. నర్సరీని ఏర్పాటు చేసి వివివిధ రకాల కూరగాయల, పండ్లు ,పూల మెక్కల నారును పెంచుతూ రైతుల అవసరాలు తీరుస్తున్నారు.